కాట్రియల్ తండాలో ఘనంగా తీజ్ పండుగ వేడుకలు
కాట్రియల్ తండాలో ఘనంగా తీజ్ పండుగ వేడుకలు తొమ్మిది రోజుల పాటు బంజారా గిరిజన సంప్రదాయాలతో వైభవంగా నిర్వహణ రామాయంపేట: రామాయంపేట మండలంలోని కాట్రియల్ తండాలో బంజారా గిరిజన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే తీజ్ పండుగ వేడుకలను తొమ్మిది రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహించారు. తండావాసులు భక్తిశ్రద్ధలతో పాటు సంప్రదాయబద్ధమైన ఉత్సాహంతో పండుగలో పాల్గొని వేడుకలను విజయవంతంగా ముగించారు. తొమ్మిది రోజుల పాటు తండాలో పండుగ సందడి నెలకొనడంతో మహిళలు, యువత, చిన్నారులు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. తీజ్ పండుగ బంజారా...