కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ స్కీమ్ వర్కర్లు లకు ఆప్కాస్ కార్మికులకు కనీస వేతనం 31,000 కల్పించాలి,సిఐటియు జిల్లా కార్యదర్శి యన్ భైరవప్రసాదు
పోరుమామిళ్ల(ఆగస్టు10 ప్రజావాణి) పంచాయతీ ఆఫీస్ నుండి పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్ లోకి పెద్ద ఎత్తున జైలు భరో జయప్రదం చేయాలి అంటూ జీతాలు పెంచాలని దూసుకపోవడం జరిగింది,స్థానిక ఐసిడిఎస్ఆఫీస్ ఆవరణంలో సిఐటియు ఆధ్వర్యంలో ఏపీ అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ మధ్యాహ్నం భోజనం ,తోపుడు బండి ఉపాధి కార్మికులు భవన నిర్మాణం కార్మికులు అసంఘటిత కార్మికులు మస్యలు పరిష్కరించాలని కనీస వేతనం 31,000 వేల రూపాయలు కల్పించాలని రెగ్యులర్ చేయాలని ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ అమలు కావాలని కొత్తగా అమలు చేసిన నవచేతన యాప్...