కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో పేదింటికల నిజమైన వేళ

కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో పేదింటికల నిజమైన వేళ... పోతుగల్ ప్రజావాణి ఆగస్టు 16, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి,రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని పోతుగల్ గ్రామంలోని పెద్ద తండాలో కేతవత్ మంగమ్మ కేతావత్ నరేందర్ గారి ఇందిరమ్మ నూతన ఇంటి గృహప్రవేశానికి షాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెంటారెడ్డి మరియు పోతుగల్ గ్రామ సర్పంచ్ పామేనా  నర్సింహులు నూతన గృహప్రవేశానికి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు, గ్రామ సర్పంచ్ పామేనా,నర్సింలు నూతన గృహప్రవేశం అనంతరం షాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెంటారెడ్డి మాట్లాడుతూ...