కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ : దేవులపల్లి యాదగిరి

ప్రజావాణి,నంగునూర్ ఆగస్టు 24: కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ టి పి సి సి  రాష్ట్ర కార్యదర్శి, నంగునూర్ మండల ఏఎంసీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ, రైతు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆయన సూచించారు.సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలానికి చెందిన విక్రమ్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ మండల కిసాన్ సెల్ అధ్యక్షుడిగా నియమిస్తూ...