కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంఘటన్ సృజన్ అభియాన్<br>
కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంఘటన్ సృజన్ అభియాన్సంస్థాగత బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలిమన సమగ్ర ప్రజావాణి ఆగష్టు 21 ( జోగిపేట ) సంగారెడ్డి జిల్లా ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా చేపట్టిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమావేశమయ్యారు. సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్బంగా అయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దేశాన్ని ఆధునిక సాంకేతికత...