కష్టాల నుంచి విజయ శిఖరాలకు డాక్టర్ చంద్రమోహన్

కష్టాల నుంచి విజయ శిఖరాలకు డాక్టర్ చంద్రమోహన్ కౌకొండ గ్రామానికి చెందిన డాక్టర్ చంద్రమోహన్ గారు, తండ్రి కొమురయ్య .తల్లి సుశీల గార్ల కుమారుడు. సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన చిన్ననాటి నుంచే ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, కష్టాలను ఎదుర్కొన్నారు. అయితే ఎన్ని సమస్యలు ఎదురైనా చదువుపై ఉన్న ఆసక్తిని, లక్ష్యంపై ఉన్న నమ్మకాన్ని మాత్రం ఎప్పుడూ వదల్లేదు.   అంచెలంచెలుగా కష్టపడి చదువుకుంటూ తన విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. సాంఘిక సంక్షేమ పాఠశాల/జాకారం. . ములుగు విద్యాసంస్థలో చదువుకుని, అనంతరం ఎంసెట్ పరీక్ష రాసి...