కళ్యాణ లక్ష్మిపై బీఆర్‌ఎస్ ధర్నా రాజకీయ రగడ
కళ్యాణ లక్ష్మిపై బీఆర్‌ఎస్ ధర్నా.. రాజకీయ రగడ “పథకం ఆపేశారని ఆధారం చూపండి” – యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు లవంగు రాకేష్ వంజరి మేడ్చల్: కళ్యాణ లక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందంటూ బీఆర్‌ఎస్ నాయకులు మేడ్చల్ MRO కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పథకాన్ని ప్రభుత్వం రద్దు చేసిందంటూ బీఆర్‌ఎస్ నాయకులు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రచారం చేస్తున్నారని మేడ్చల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు లవంగు రాకేష్ వంజరి ఆరోపించారు. పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలకు ప్రభుత్వం అందించే...