కలగానే మిగిలిన గర్మిళ్లపల్లి-ఓడేడు వంతెన

కలగానే మిగిలిన గర్మిళ్లపల్లి-ఓడేడు వంతెన టేకుమట్ల/ ప్రజావాణి టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామం మరియు ఓడేడు ఇరువురి గ్రామాల మధ్య మానేరు వాగు పై నిర్మించిన వంతెన నిర్మాణ పనులు దాదాపు 2016 ఆగష్టు లో 49 కోట్లతో శంకుస్థాపన చేశారు అయిన ఇప్పటికి ఈ యొక్క వంతెన నిర్మాణ పనులు అసంపూర్తి గానే మిగిలింది.ఈ యొక్క వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడం వలన ప్రయాణికులు దాదాపు 100 కి/మీ దూరం అదనంగా ప్రయాణించాల్సి వస్తుంది. అలాగే రైతులు మరియు గీత కార్మికులకు వారి...