కర్కాల గ్రామంలో ఇసుక వేలం
కర్కాల గ్రామంలో ఇసుక వేలం తొర్రూరు మండలం కర్కాల గ్రామంలో 224 ట్రిప్పుల ఇసుకను రెవిన్యూ అధికారులు సీజ్ చేయడం జరిగింది. నేడు ఇసుకను వేలం వేయగా దాదాపు 27 మంది సభ్యులు ఈ వేలం పాటలో పాల్గొన్నట్లు తొర్రూర్ తహశీల్దార్ గడిల శ్రీనివాస్ తెలిపారు. గురువారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అక్రమంగా ఇసుకను నిలువచేసిన రవాణా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేశారు. అదేవిధంగా ఈ అక్రమ ఇసుక వేలంలో 27 మంది సభ్యులు పాల్గొనగా 22...