కమిషనర్ గారూ రోడ్డు బాగు చేయండి
[video width="848" height="478" mp4="https://prajavaani.net/wp-content/uploads/2026/08/VID-20260819-WA0042.mp4"][/video]ఎల్లంపేట మున్సిపల్ పరిధిలో భారీ గుంతలతో వాహనదారుల అవస్థలు ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని జాతీయ రహదారి నుంచి డబిల్‌పూర్ కమాన్ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై భారీ గుంతలు ఏర్పడి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ముఖ్యంగా వర్షం కురిసిన సమయంలో గుంతల్లో నీరు నిలిచి చెరువులను తలపిస్తుండటంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడే పరిస్థితి నెలకొంది. ఈ రహదారిపై ద్విచక్ర వాహనాలు, లారీలు, పలు సీడ్ కంపెనీల బస్సులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. భారీ వాహనాల రాకపోకలతో రహదారిపై...