కడప జిల్లా లో సచివాలయాల్లో ఏఎన్ఎంల కొరత.స్పందించని అధికారులు
(ఆంధ్రప్రదేశ్-క్షేత్రస్థాయి ప్రతినిధి):ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయ వ్యవస్థలో సిబ్బంది కొరత మరియు అధికారుల అసమర్థ నిర్వహణ వెరసి ప్రజారోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సేవలను అందించడంలో అత్యంత కీలకమైన 'గ్రేడ్-3 డిజిటల్ హెల్త్ అసిస్టెంట్' పోస్టుల భర్తీ, కేటాయింపుల్లో ఘోరమైన అసమతుల్యత నెలకొంది. జిల్లాలోని పలు గ్రామ సచివాలయాల్లో అసలు ఏఎన్ఎంలే లేక పోస్టులు ఖాళీగా దర్శనమిస్తుంటే, అధికార ప్రజాప్రతినిధుల సిఫార్సులు,రాజకీయ ఒత్తిళ్లతో మరికొన్ని పట్టణ మరియు కీలక సచివాలయాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఒకేచోట ఇద్దరు,ఏఎన్ఎంలు విధుల్లో కొనసాగుతున్నారు.ఈ...