కండ్లకోయలో ఘనంగా బోనాల పండుగ
కండ్లకోయలో ఘనంగా బోనాల పండుగ కండ్లకోయలో ఆదివారం బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామ దేవతలకు బోనాల ఉత్సవం నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా పోచమ్మ, రేణుక ఎల్లమ్మ, మైసమ్మ దేవతలకు ప్రత్యేక బోనాలు సమర్పించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నేత, గౌడవెల్లి మాజీ సర్పంచ్ జగన్‌రెడ్డి, కండ్లకోయ మాజీ సర్పంచ్ స్వామి తదితరులు అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాల వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా...