ఒగ్లపురం లో యువకుడి దుర్మరణం

ఓగ్లాపూర్‌లో యువకుడి దుర్మరణం   హన్మకొండ ప్రజావాణి, దామెర:21 హనుమకొండ జిల్లా దామెర మండలం ఓగాపూర్ గ్రామంలో జరిగిన ఓ విషాద ఘటనలో యువకుడు దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓగాపూర్ గ్రామానికి చెందిన అంగన్‌వాడీ టీచర్ కన్నెర లక్ష్మి కుమారుడు కన్నెర అభిలాష్ (26) గురువారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో కాలనీలోకి మద్యం మరిగించుకుని ఇంటికి వస్తుండగా ఓగాపూర్ వద్ద రోడ్డు దాటుతుండగా ప్రమాదానికి గురయ్యాడు.   గంగిరేణిగూడెం వైపు నుంచి వస్తున్న పండ్ల అజారుద్దీన్ (30)...