ఐదేళ్లుగా బిఎల్ఓలకు వాళ్లకు అందని జీతం
విధులు మాత్రం నిరంతరం.. చెల్లింపులు మాత్రం పెండింగ్ మేడ్చల్ పరిధిలో 92 మంది బీఎల్ఓలు.. బకాయిలపై అధికారిక స్పష్టత ఏదీ? మేడ్చల్: ఎన్నికల ప్రక్రియలో కీలకమైన బాధ్యతలు నిర్వహించే బూత్ లెవల్ అధికారులకు (బీఎల్ఓలు) ఐదేళ్లుగా గౌరవ వేతనం అందకపోవడం చర్చనీయాంశంగా మారింది. మేడ్చల్ తహసీల్దార్, ఏరో పరిధితో పాటు మేడ్చల్, గుండ్లపోచంపల్లి ప్రాంతాల్లో సుమారు 92 మంది బీఎల్ఓలు ఎన్నికల సంఘానికి సంబంధించిన విధులను నిరంతరం నిర్వహిస్తున్నప్పటికీ, వారికి రావాల్సిన వార్షిక గౌరవ వేతనం పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ఓటర్ల జాబితా క్షేత్రస్థాయి...