ఏడో వార్డ్ లో అభివృద్ధి పనులు ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి చందూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని ఏడో వార్డ్ లో మునుగోడు అభివృద్ధి ప్రదాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చందూర్ మున్సిపాలిటీకి కేటాయించిన 15 కోట్ల అభివృద్ధి నిధుల నుండి శనివారం 7వ వార్డు నందు డ్రైనేజీ, సిసి రోడ్ల పనులను చండూరు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు కోరారు. ఈ సందర్భంగా ఏడవ వార్డు కౌన్సిలర్ కోడి సుష్మా వెంకన్న మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి సహకారంతో చందూర్ మున్సిపాలిటీని రాష్ట్రంలోనే అత్యుత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని వార్డులో ప్రతి ఇంటికి ప్రభుత్వ...