ఏడు సన్నరకాల వరి పండించిన రైతులకే రూ.500 బోనస్

ఏడు సన్నరకాల వరి పండించిన రైతులకే రూ.500 బోనస్ మండల వ్యవసాయ అధికారి మాధవరెడ్డి మెడ్చల్, ఆగస్టు 19: ప్రభుత్వం సూచించిన ఏడు సన్నరకాల వరి పంటలను పండించిన రైతులకు మాత్రమే క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ వర్తిస్తుందని మెడ్చల్ మండల వ్యవసాయ అధికారి ఎస్.మాధవ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం గుర్తించిన సన్నరకాల్లో BPT-5204, HMT సోనా, జై శ్రీరామ్, కెనేం -1638, KNM-7715, RNR-15048, WGL-44 రకాలు ఉన్నాయని పేర్కొన్నారు. విత్తన డీలర్లు, షాపుల వద్ద విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు తాము...