prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 August 2026, 12:01 am Digital Edition : SUDHAKAR NALGONDA CHANDOOR

ఏడు రకాల సన్న వరి ధాన్యం క్వింటాకు రూ.500 బోనస్

రైతు తీసుకుంటే రూ. 500 బోనస్

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్ల సాగును ప్రోత్సహించేందుకు ఎంపిక &చేసిన 7 సన్న వరి రకాలపై మాత్రమే క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వనున్నది. అనే సూచన ఈ వానకాలం మొదలు నుండి చెబుతూనే వున్నాము.ఈ కారణంగా కొనుగోలు చేయబడింది, బీపీటీ-5204 (సాంబమసూరి), ఆర్ఎన్ఆర్-15048 (తెలంగాణ సోనా), హెచ్‌ఎంటీ సోనా, జై వివరాలు శ్రీరామ్, కేఎన్‌ఎం-1638 (కూనారం సన్నలు), డబ్ల్యూజీఎల్-44 (సిద్ధి 7) రైతులు విత్తనశుద్ధి చేసారు. దగ్గేర చికిత్స చేయించుకోవాలి.
అలాగే సొంత విత్తనాలు ఉపయోగించిన రైతులు కూడా అర్హత కోసం తమ పరిధిలోని ఏఈలను సంప్రదించాలి.
చండూర్ వారి వివరాలు అన్ని గ్రామాల రైతులు ఈ సద్వినియోగం చేసుకొని, నిర్ణీత గడువు తేదీ 10.09.2026 లోగా తమ నమోదు చేయించుకోవాలని తెలియజేసారు. రాదు ​​చేసుకోకపోతే బోనస్. రైతులు త్వరగా చేసుకోవాలని మనవి.