ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ను అవమానించిన బీజేపీ నేతల వైఖరి కి నిరసనగా సంగారెడ్డి లో కాంగ్రెస్ నేతల నిరసన ర్యాలీ
*ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ను అవమానించిన బీజేపీ నేతల వైఖరి కి నిరసనగా సంగారెడ్డి లో కాంగ్రెస్ నేతల నిరసన ర్యాలీ *కాంగ్రెస్ ఎస్సీ సెల్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు గంగేరి శ్రీహరి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ* *పాల్గొన్న ఏఐసీ సి అబ్జర్వర్ దీపక్ రాథోర్, జగ్గారెడ్డి, నిర్మల జగ్గారెడ్డి, నేరెళ్ల శారద,రియాజ్, దుద్దిళ్ల శ్రీనివాస్* ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగించిన వేదికను మరుసటి రోజు ‘శుద్ధీకరణ’ పేరుతో గంగాజలంతో శుభ్రం చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది....