ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గరిడేపల్లి మండల కేంద్రం లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు<br>

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గరిడేపల్లి మండల కేంద్రం లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.   గరిడేపల్లి ఆగస్టు 15 (ప్రజావాణి)ఏంధరో త్యాగ ధనుల పోరాట ఫలితమే స్వాతంత్ర దినోత్సవం అని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోకల వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం నాడు భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీయూసీ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గణంగా 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారుఈ సందర్బంగా జాతీయ పతకాన్ని ఏఐటీయూసీ మండల అధ్యక్షులు బెజ్జం రమేష్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు...