ఎస్.హెచ్.జి మహిళలపై జోక్యం ఎందుకు??

ఎస్.హెచ్.జి మహిళలపై జోక్యం ఎందుకు?? .ఎమ్మెల్యే, జెడ్పీటీసీ గారు ఇప్పటి వరకు ఏం చేశారు? గ్రామాభివృద్ధి కోసం పనిచేస్తున్న మహిళలపై రాజకీయ జోక్యం వెంకటాపూర్ లో ప్రజా ప్రతినిధుల మౌనం ఎందుకు వి.ఓ మీటింగ్ లో కూడా హద్దులు దాటిన ఉపసర్పంచ్ ఎం.పి.డి.ఓ, ఐ.కె.పి అధికారులకు కనిపించలేదా? ఎస్.హెచ్.జి సంఘాల్లో రాజకీయాలు వద్దు లక్ష్మీదేవి పేట మహిళలకు న్యాయం చేయండి - ప్రజల డిమాండ్ అసలు సర్పంచ్ ఉన్నారా.? సెర్ప్/మెప్మా ని కూడా పట్టి పట్టి అడుగుతున్నారా? వెంకటాపూర్ లో ఉపసర్పంచ్ వ్యవహారం -...