ఎస్‌ఐఆర్‌ రెండో దశపై బీజేపీ కార్యశాల సమావేశం

ఎస్‌ఐఆర్‌ రెండో దశపై బీజేపీ కార్యశాల సమావేశం నర్సాపూర్‌, ఆగస్టు 22: భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో నర్సాపూర్ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్‌ రెండో దశకు సంబంధించిన కార్యశాల సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కరణం పరిణిత, ఎస్‌ఐఆర్‌ మెదక్ జిల్లా ఇన్‌చార్జి సతీష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, బూత్ స్థాయి ఏజెంట్లు రెండో దశలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఓటర్ల...