ఎల్ నినో పంజా.. అన్నదాతకు గంజి

.పంటలకు నీళ్లు లేవు.. ఈసారి ఎల్ నినో రైతుల్లో ఆందోళన. ములుగు జిల్లా ( ప్రజావాణి ):- రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ లో పంటలకు నీళ్లు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వర్షాభావంతో చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు నిండక పంటలు ఎండిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఈసారి ఎల్ నినో ప్రభావం అని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. భారత వాతావరణ శాఖ (IMD) ఈసారి నైరుతి రుతుపవనాలు 92% మాత్రమే ఉంటాయని ప్రకటించింది. ఇది గత 25 ఏళ్లలోనే అత్యల్ప అంచనా....