ఎల్కతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఎల్కతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జాతీయ జెండా ఆవిష్కరించిన సిఐ పులి రమేష్. ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:- ఎల్కతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో పోలీస్ స్టేషన్ పరిధిలో 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ పులి రమేష్ జాతీయ జెండాను ఆవిష్కరించి,జెండాకు వందనం చేశారు.ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ సిబ్బంది,సీఐ కార్యాలయ సిబ్బంది, పత్రికా విలేకరులు,సీనియర్ రిపోర్టర్లు,ఎల్కతుర్తి ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐ పులి రమేష్,ఎస్సై...