ఎల్కతుర్తి మండల ప్రెస్ క్లబ్ విలేకరుల తరఫున హృదయపూర్వక రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు
ఎల్కతుర్తి మండల ప్రెస్ క్లబ్ విలేకరుల తరఫున హృదయపూర్వక రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అక్కాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి ఎల్కతుర్తి మండల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సాతూరి చంద్రమౌళి గౌరవ అధ్యక్షులు కందుకూరి రాజన్న. ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:- అన్నాచెల్లెళ్లు,అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలు,ఆత్మీయ అనుబంధం,పరస్పర విశ్వాసానికి ప్రతీకగా జరుపుకునే పవిత్రమైన రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ఎల్కతుర్తి మండలంలోని అక్కాచెల్లెళ్లందరికీ ఎల్కతుర్తి మండల ప్రెస్ క్లబ్ విలేకరుల తరఫున హృదయపూర్వక రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాఖీ పౌర్ణమి రోజున సోదరీమణులు...