ఎల్కతుర్తి మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడిగా అడ్డూరి అనిల్ మాదిగ
ఎల్కతుర్తి మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడిగా అడ్డూరి అనిల్ మాదిగ ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:- ఎల్కతుర్తి మండల ఎమ్మార్పీఎస్ నూతన కమిటీని ఆదివారం రోజున ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యము సెప్టెంబర్ 9న వరంగల్‌లో నిర్వహించనున్న ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ నూతన మండల కమిటీల జాతీయ సదస్సును విజయవంతం చేయడంతో పాటు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మండల స్థాయిలో ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు జిల్లా ఇన్‌చార్జి ఏపూరి వెంకటేశ్వరరావు మాదిగ తెలిపారు. మాజీ జిల్లా...