ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మొరబోయిన సుధాకర్
మిర్యాలగూడ, ఆగస్టు 16, ప్రజావాణి న్యూస్: మిర్యాలగూడ పట్టణ పరిధిలోని 9వ వార్డుకు చెందిన మొరబోయిన సుధాకర్ శ్రీమన్నారాయణ ఫంక్షన్ హాల్‌లో సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో 9వ వార్డుకు సంబంధించిన పలు సమస్యలతో పాటు ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులు, అభివృద్ధి పనులపై చర్చించారు.ప్రధానంగా వార్డులో మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజలకు అవసరమైన సదుపాయాల కల్పన, స్థానికంగా పరిష్కరించాల్సిన సమస్యలపై మొరబోయిన సుధాకర్ నాయకుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అలాగే తనకు...