ఎన్నికల వేళ ఓట్ల కోసం ఇంటింటికీ.. ప్రమాదం జరిగితే పరామర్శకూ రారు

ఎన్నికల వేళ ఓట్ల కోసం ఇంటింటికీ.. ప్రమాదం జరిగితే పరామర్శకూ రారు! ఎల్లంపేట: ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇచ్చే ప్రజాప్రతినిధులు, నాయకులు.. గెలిచిన తర్వాత ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని తలారి బస్తీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శిథిలావస్థలో ఉన్న ఇంటి పెచ్చు ఊడిపడి తండ్రి తలారి యాదగిరి, ఆయన 13 ఏళ్ల కుమార్తె వైష్ణవికి స్వల్ప గాయాలైన ఘటనలోనూ అధికార పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు కనీసం పరామర్శించేందుకు రాలేదని కుటుంబ...