ఎత్తొండ క్యాంప్లో నూతన గ్రామ పంచాయతీ భవనానికి భూమిపూజ.
ఎత్తొండ క్యాంప్లో నూతన గ్రామ పంచాయతీ భవనానికి భూమిపూజ. రూ.20 లక్షల వ్యయంతో నూతన జీపీ భవన నిర్మాణం. ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సర్పంచ్ వీరమణి అర్జున్ గ్రామాభివృద్ధికి శ్రీకారం. ఎత్తొండ క్యాంప్లో ఘనంగా పంచాయతీ భవన శంకుస్థాపన కార్యక్రమం. కోటగిరి/ప్రజావాణి:-పరిపాలన సౌలభ్యం కోసం నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మిస్తున్నామని ఎత్తొండ క్యాంప్ సర్పంచ్ గైని వీరమణి అర్జున్ తెలిపారు.గురువారం కోటగిరి మండలంలోని ఎత్తొండ క్యాంప్ గ్రామంలో ఆమె పాలకవర్గ సభ్యులు,గ్రామ పెద్దలతో కలిసి నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ ఘనంగా...