ఎత్తొండ క్యాంప్‌లో ఉచిత జనరల్ వైద్య శిబిరం.

ఎత్తొండ క్యాంప్‌లో ఉచిత జనరల్ వైద్య శిబిరం. గ్రామస్తులకు ఉచిత వైద్య పరీక్షలు,మందుల పంపిణీ. స్టార్ హాస్పిటల్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేసిన గ్రామ సర్పంచ్.   కోటగిరి/ప్రజావాణి:-కోటగిరి మండలంలోని ఎత్తొండ క్యాంప్ గ్రామంలో మంగళవారం స్టార్ హాస్పిటల్ కోటగిరి సౌజన్యం తో గ్రామ సర్పంచ్ గైని వీరమణి అర్జున్ అధ్యక్షతన ఉచిత జనరల్ హెల్త్ క్యాంప్ నిర్వహించారు.ఈ క్యాంప్లో స్టార్ హాస్పిటల్ డాక్టర్లు గణేష్,మాధురి గ్రామస్తులకు క్షుణ్ణంగా వైద్య పరీక్షలు నిర్వహించారు.వివిధ ఆరోగ్య సమస్యలపై సూచనలు చేసి చిన్నపాటి అనారోగ్య సమస్య లున్న వారికి...