ఉమ్మడి మండలాల విజ్ఞాన్ ప్రెస్ క్లబ్ అసోసియేషన్ నూతన కమిటీఎన్నిక.
ఉమ్మడి మండలాల విజ్ఞాన్ ప్రెస్ క్లబ్ అసోసియేషన్ నూతన కమిటీఎన్నిక. కోటగిరి/ప్రజావాణి:-కోటగిరి,పోతంగల్ మండలాల విజ్ఞాన్ ప్రెస్ క్లబ్ అసోసియేషన్ వారు ఆదివారం కోటగిరి మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో తమ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోన్నారు.ఈ ఎన్నికలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా గైని గజానంద్ ఉపాధ్యక్షులుగా ఎం.ఏ. సమీర్,కోశాధికారిగా గైని శంకర్,ప్రధాన కార్యదర్శిగా వడ్డే నర్సింలు,సహాయ కార్యదర్శిగా సింహాద్రి,గౌరవ అధ్యక్షులు గా ఎన్ శ్రీనివాసరావు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు గైని గజానంద్ మాట్లాడుతూ.విజ్ఞాన్ ప్రెస్ క్లబ్ అసోసియేషన్ తరఫునుండి తనను ఏకగ్రీవంగా...