ఉత్తమ సేవలకు తహసీల్దార్ భూపాల్, సీనియర్ అసిస్టెంట్ నరేష్‌కు ఘన సన్మానం

*ఉత్తమ సేవలకు తహసీల్దార్ భూపాల్, సీనియర్ అసిస్టెంట్ నరేష్‌కు ఘన సన్మానం* మేడ్చల్ ఆగష్టు స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ తహసీల్దార్‌గా అవార్డు అందుకున్న మేడ్చల్ తహసీల్దార్ భూపాల్, ఉత్తమ సీనియర్ అసిస్టెంట్‌గా అవార్డు పొందిన నరేష్‌లను బీజేపీ మేడ్చల్ మున్సిపాలిటీ అధ్యక్షురాలు జల్లి శైలజ హరినాథ్, జిల్లా ఉపాధ్యక్షుడు జగన్ గౌడ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు అందిస్తున్న సేవలు, విధుల పట్ల చూపుతున్న అంకితభావం, సమర్థవంతమైన పనితీరును అభినందించారు. ప్రభుత్వ...