ఈ.ఎల్.వి. భాస్కర్ పుట్టినరోజు వేడుకలు- సేవా కార్యక్రమాలతో సందడి

[caption id="attachment_27700" align="alignnone" width="300"] నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి:[/caption] నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండలం తేరట్ పల్లి గ్రామానికి చెందిన ఈ.ఎల్.వి. చైర్మన్ భాస్కర్ మంగళవారం జన్మదినోత్సవాన్ని సామాజిక సేవా దినంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి పేద, మధ్యతరగతి ప్రజలకు భరోసా ఇచ్చారు. *పేద విద్యార్థులకు సైకిల్ పంపిణీ* దూర ప్రాంతాల నుండి పాఠశాలకు వచ్చే పేద విద్యార్థులకు ఉచిత సైకిళ్లను పంపిణీ చేశారు. "ఒక సైకిల్ ఒక విద్యార్థి భవిష్యత్తును...