ఈహెచ్‌ఎస్‌ సేవలకు మరింత బలోపేతం డిఎంహెచ్వో ఆనంద్

ఈహెచ్‌ఎస్‌ సేవలకు మరింత బలోపేతం బీబీఆర్ ఆసుపత్రిలో డీఎంహెచ్‌ఓ పరిశీలన బాలానగర్: ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఈహెచ్‌ఎస్‌ (Employees Health Scheme) సేవలపై వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. కె. ఆనంద్ బాలానగర్‌లోని బీబీఆర్ ఆసుపత్రిని సందర్శించి ఈహెచ్‌ఎస్‌ సేవల నిర్వహణను...