ఈరోజు రాశి ఫలాలు — ఆగస్టు 12

🌟 ఈరోజు రాశి ఫలాలు — ఆగస్టు 12♈ మేషం: చేపట్టిన పనుల్లో ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఆర్థికంగా అనుకూల పరిస్థితులు. కుటుంబంలో సంతోషం.♉ వృషభం: ముఖ్యమైన పనుల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.♊ మిథునం: కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. స్నేహితుల సహకారం లభిస్తుంది.♋ కర్కాటకం: కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రయాణ సూచనలు ఉన్నాయి.♌ సింహం: మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూల...