ఈరోజు రాశి ఫలాలు — ఆగస్టు 11

ఈరోజు రాశి ఫలాలు — ఆగస్టు 11♈ మేషం: పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఆర్థికంగా అనుకూల పరిస్థితులు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది.♉ వృషభం: ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు పొందుతారు. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం.♊ మిథునం: కొత్త అవకాశాలు ఎదురవుతాయి. స్నేహితుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.♋ కర్కాటకం: కుటుంబ విషయాల్లో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. తొందరపాటు నిర్ణయాలు వద్దు.♌ సింహం: అధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశం ఉంది....