ఈనెల 23 నుంచి 27వ తేదీ వరకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ పరీక్షల నిర్వహణ..
ఈనెల 23 నుంచి 27వ తేదీ వరకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ పరీక్షల నిర్వహణ..-పరీక్షల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలి-డిఆర్ఓ ఏ.మలోల..అనంతపురం బ్యూరో ఆగస్టు 20 , మన ప్రజా వాణి ఈనెల 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఏపీ పవర్ యుటిలిటీస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని, పరీక్షల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని డిఆర్ఓ ఏ.మలోల ఆదేశించారు. గురువారం అనంతపురం కలెక్టరేట్లోని డిఆర్ఓ చాంబర్ లో ఆంధ్రప్రదేశ్ పవర్ యుటిలిటీస్...