ఇప్పలపల్లి లో వార్డ్ సభ్యులకు సమాచారం లేకుండా గ్రామసభ 

ఇప్పలపల్లి లో వార్డ్ సభ్యులకు సమాచారం లేకుండా గ్రామసభ     మొగుళ్లపల్లి /ప్రజావాణి : మొగుళ్లపల్లి మండలం ఇప్పలపల్లి గ్రామం లోని ఆగష్టు 11న వార్డ్ సభ్యులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే గ్రామ సభ నిర్వహించారు అని 1వ వార్డ్ మెంబెర్ దూడపాక శ్రీధర్ మరియు దూడపాక శ్రీకాంత్ శ్రీ కృష్ణ మాట్లాడుతూ.ఎజెండా పుస్తకం అందించకుండా సభ్యుల సంతకాలు తీసుకోకుండా సభ నిర్వహించడం పంచాయతీరాజ్ చట్టం -2018కు విరుద్ధమని పేర్కొంది బాధ్యులపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి అని ఎంపీడీవో ను...