ఇటుకులపాడు జడ్పీహెచ్‌ఎస్‌ స్కూల్లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు :

కాశి నాయన మండలం ఆగస్టు 15 ప్రజావాణి ఇటుకులపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు,ఉపాధ్యాయులు,గ్రామ పెద్దలు,పార్టీ నాయకులు,పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సొసైటీ బ్యాంకు చైర్మన్ చిన్న గురువురెడ్డి హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.అనంతరం జాతీయ గీతం ఆలపించి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను గుర్తుచేసుకుంటూ,దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని...