ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి హాస్పటల్లో చికిత్స పొందుతూ మృతి.
ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి హాస్పటల్లో చికిత్స పొందుతూ మృతి. మఠంపల్లి ఆగస్టు 9 (ప్రజావాణి) ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన గోపి రాములు (కొండా) అనే యువకుడు హాస్పటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వారం క్రితం మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన భూక్య నరసింహ (19) అతని స్నేహితుడు భోజ్య తండకు చెందిన గూగులోత్ గోపి రాములు (కొండ నాయక్) (21) ద్విచక్ర వాహనంపై కోదాడకు వెళ్ళి తిరిగివస్తున్న క్రమంలో చిలుకూరు మండలం సీతారామపురం గ్రామ శివారు కోదాడ –...