ఇఎల్వి భాస్కర్ కి రాఖీ కట్టిన అక్క చెల్లెలు

రైతులకు రెండేళ్లలో నాగార్జునసాగర్ నీళ్లు తెస్తానని హామీ నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి రాఖీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ఇఎల్వీ ఫౌండేషన్ చైర్మన్ ఇరగదిండ్ల భాస్కర్ మునుగోడు నియోజకవర్గం అక్కాచెల్లెళ్లతో కలిసి ఎంతో ఆత్మీయంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మునుగోడు నియోజకవర్గానికి చెందిన అక్కాచెల్లెళ్లు ఇఎల్వీ ఫౌండేషన్ చైర్మన్ ఇరగదిండ్ల భాస్కర్ కి రాఖీ కట్టి తమ అన్నగా ఆశీర్వదించారు. ఇఎల్వీ ఫౌండేషన్ చైర్మన్ ఇరగదిండ్ల భాస్కర్ కూడా వారి కష్టసుఖాలను తెలుసుకుని, వారితో కలిసి విందు భోజనం చేశారు. ఎలాంటి ఆడంబరాలు లేకుండా,...