ఆసరా పెన్షన్ల తేదీని పొడిగించండి

ఆసరా పెన్షన్ల తేదీని పొడిగించండి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రె లక్ష్మణ్ ఎల్కతుర్తి,ప్రజావాణి న్యూస్:- ఆసరా పెన్షన్ల తేదీని పొడిగించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రె లక్ష్మణ్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి.రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయాలని కోరారు.ఆసరా పెన్షన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిరంతర ప్రక్రియ అని చెబుతూనే కొన్ని కొరియర్ పెడుతుందని తెలిపారు.గత పది సంవత్సరాల నుండి ఆసరా పెన్షన్ కొత్తవి మంజూరు చేయలేదని ఈ రాష్ట్ర ప్రభుత్వం...