prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 August 2026, 8:16 am Digital Edition : PRAJA VANI

ఆసంపల్లి శ్రీనివాసుని కలిసిన మాదిగ జేఏసీ నాయకుడు

ఆసంపల్లి శ్రీనివాసుని కలిసిన మాదిగ జేఏసీ నాయకుడు.

మన ప్రజావాణి. మంథని ప్రతినిధి. మంతిని మండలం చిల్లపల్లి గ్రామానికి చెందిన మాదిగ జేఏసీ జిల్లా నాయకుడు అక్కపాక సంపత్ కుమార్ మాదిగ మహాశక్తి కోర్ కమిటీ సభ్యుడు ఆసంపల్లి శ్రీనివాసును వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వారిని పెద్దపెల్లి పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయాలని మాదిగల యొక్క చిరకాల ఆoక్ష అని పెద్దపల్లి పార్లమెంటును గెలుచుకోవడం మన అదృష్టమని   దీనిలో భాగంగా వారిని ముందుకు రావాలని అన్నారు మాదిగల సపోర్ట్ అంత కూడా తనకు అండగా ఉంటుందని వారిని కోరుతూ శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలుపడం జరిగింది