ఆర్యవైశ్య మహాసభలో పాల్గొని, జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి..<br>

ఆర్యవైశ్య మహాసభలో పాల్గొని, జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి..కోదాడ, ఆగస్టు 15/ ప్రజావాణి పట్టణంలోని 31వ వార్డులో నిర్వహించిన ఆర్యవైశ్య మహాసభ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కోదాడ నియోజకవర్గ శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఆర్యవైశ్య మహాసభ సూర్యాపేట జిల్లా నూతన కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు.అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ.. సమాజ అభివృద్ధిలోనూ, సేవా కార్యక్రమాల్లోనూ ఆర్యవైశ్యులు...