ఆదివాసి గర్వంతో మారుమోగిన పసర గడ్డ

  ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌ (ప్రజావాణి) ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రం పసరలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు గొంది కిరణ్ అధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకుని గిరిజన సంఘాలు, యువకులు, మహిళలు వేలాదిగా తరలివచ్చి ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండే గిరిజన సంప్రదాయ దుస్తులతో పసర వీధులన్నీ కళకళలాడాయి. గోండు, కోయ, లంబాడీ తెగల ప్రజలు ఒకే వేదికపైకి చేరి సాంస్కృతిక ఐక్యతను చాటారు. ఉదయం ర్యాలీతో కార్యక్రమం...