ఆత్మకూరు మండలం నీరుకుళ్లలో అంబేద్కర్ యువజన సంఘానికి నూతన కార్యవర్గం
ఆత్మకూరు మండలం నీరుకుళ్లలో అంబేద్కర్ యువజన సంఘానికి నూతన కార్యవర్గం ప్రజావాణి ఆగస్టు 18 ఆత్మకూరు: మండలంలోని నీరుకుళ్ల గ్రామంలో గత 30 ఏళ్లుగా గ్రామంలోని ప్రతి కార్యక్రమంలో ముందుండి నడిపిస్తున్న అంబేద్కర్ యువజన సంఘానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం గౌరవ అధ్యక్షులుగా అర్షం విజయలక్ష్మి (పేట ఉపాధ్యాయురాలు, పదవీ విరమణ), కవాటి భిక్షపతి (సైన్యం, పదవీ విరమణ), అర్షం దశరథం, అర్షం బాలరాం, అర్షం రాజుకర్‌లను ఎన్నుకున్నారు. గౌరవ సలహాదారులుగా అర్షం జనార్దన్ (ఉపాధ్యాయుడు), అర్షం రాజేంద్రప్రసాద్...