ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

  ఆటో సంక్షేమ బోర్డు, రూ.12 వేల ఆర్థిక సాయం వెంటనే అమలు చేయాలని డిమాండ్. ఈనెల 24 నుంచి నిరవధిక ఆటో బంద్‌కు మద్దతు కోరిన నాయకులు. గోదావరిఖని, ఆగస్టు 15 ప్రజావాణి : గోదావరిఖనిలోని ప్రధాన చౌరస్తా–2 ఆటో అడ్డా యూనియన్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఆటో జేఏసీ పెద్దపల్లి జిల్లా గౌరవాధ్యక్షులు వ్యాళ్ల హరీష్ రెడ్డి, ఆటో జేఏసీ...