prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 10:51 am Digital Edition : RAJU CHELUKAPALLY CHENNARAOPET

ఆటో ప్రయాణంలో జారిన ఇంటి డాక్యుమెంట్: దొరికితే తెలపాలని విజ్ఞప్తి

ఆటో ప్రయాణంలో జారిన ఇంటి డాక్యుమెంట్ కనిపించినవారు తెలపాలని విజ్ఞప్తి

నర్సంపేట ఆగస్టు 12 ప్రజావాణి

గీసుకొండ నుంచి నర్సంపేటకు ఆటోలో ప్రయాణిస్తుండగా తన ఇంటికి సంబంధించిన ముఖ్యమైన ఒరిజినల్ లింక్ డాక్యుమెంట్ జారిపోయినట్లు నర్సంపేటకు చెందిన అక్కాల శోభ తెలిపారు. హౌస్ నంబర్ 1-600/1కి చెందిన 363 గజాల స్థలానికి సంబంధించి 1980 నాటి లింక్ డాక్యుమెంట్ (నెం. 760/1980) మిస్ అయిందని, ఎంత వెతికినా ఆచూకీ లభించలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. సదరు డాక్యుమెంట్ ఎవరికైనా దొరికితే 90324 88605 నంబరుకు ఫోన్ చేసి సమాచారం అందించగలరని కోరారు.