ఆటో డ్రైవర్ బిక్షపతి కుటుంబానికి 66వ డివిజన్ అధ్యక్షుడు గొర్రె కిరణ్ కుమార్ పరామర్శ…
బిక్షపతి కుటుంబానికి గొర్రె కిరణ్‌కుమార్ పరామర్శ బ్రెయిన్‌స్ట్రోక్‌తో మృతి.. నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం ప్రజావాణి ఆగస్టు 11 హసన్‌పర్తి: గ్రేటర్ వరంగల్ 66వ డివిజన్‌లో బ్రెయిన్‌స్ట్రోక్‌తో సోమవారం అకాల మృతిచెందిన చిలగాని బిక్షపతి కుటుంబాన్ని 66వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొర్రె కిరణ్‌కుమార్ పరామర్శించారు. బిక్షపతి నివాసానికి వెళ్లిన ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిరుపేద కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న కిరణ్‌కుమార్ తనవంతు సహాయంగా కొంత ఆర్థికసాయాన్ని అందజేశారు....