ఆటో కార్మికుల హామీలు నెరవేర్చాలి: ఆగస్టు 24న రాష్ట్రవ్యాప్త బంద్

  పాలకుర్తి మండల ఆటో జేఏసీ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్ పాలకుర్తి/పెద్దపల్లి ఆగస్టు 9 ప్రజావాణి : ఈ నెల 24న చేపట్టే రాష్ట్రవ్యాప్త ఆటో బంద్‌ను విజయవంతం చేయాలని పాలకుర్తి మండల ఆటో జేఏసీ పిలుపునిచ్చింది. రామగుండం ఆటో జేఏసీ నియోజకవర్గ ఇన్‌చార్జి మడిపెద్ది రమేష్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఆటో జేఏసీ అధ్యక్షుడు మంద రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలైన ఆటో సంక్షేమ...