ఆందోళనకు ఏపీజూడ శ్రీకారం — ఆగస్టు 17 నుంచి అత్యవసర వైద్య సేవల నిలిపివేత*
తిరుపతి ఆగస్టు 17 ప్రజావాణి రూయ హాస్పిటల్ నియర్ వైద్యుల టైం పెండ్ సవరణను వెంటనే అమలు చేయాలని కోరుతూ *ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ -ఏపీజూడ* దశలవారీ ఆందోళనకు శ్రీకారం చుట్టింది.2026 ఆగస్టు 15వ తేదీ సాయంత్రం 5:00 గంటలలోగా ప్రభుత్వం నుంచి సంతృప్తికరమైన లిఖితపూర్వక హామీ లేదా నిర్ణయం వస్తుందని ఆశించాం. అయితే నిర్దేశిత గడువులోపు ఎటువంటి స్పందన రాకపోవడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో *ఫేజ్-III ఆందోళనను 2026 ఆగస్టు 17 నుంచి ప్రారంభిస్తున్నాం.* ఫేజ్–III లో తీసుకున్న నిర్ణయాలు:* 1. అన్ని...